అక్షర న్యూస్ : కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…కేసు నమోదు చేసిన ఈడీ
అక్షర న్యూస్ :ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిన్న ఏసీబీ కేసు నమోదు చేయగా,…
అక్షర న్యూస్ :ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిన్న ఏసీబీ కేసు నమోదు చేయగా,…
అక్షర న్యూస్ :తెలంగాణ టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్ 2024 డిసెంబర్ పరీక్షల షెడ్యూల్ తెలం గాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది నవం బర్,20…
అక్షర న్యూస్ :ధర్నాల పేరుతో రోడ్లపై సర్కస్ ఫీట్లు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే…
అక్షర న్యూస్ :సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో అడిషనల్ డీసీపీ శాంతిభద్రతలుగా విధులు నిర్వహిస్తున్న యస్. మల్లారెడ్డి గారికి ఎస్పీగా పదవున్నతి పై రాచకొండ ట్రాఫిక్ డిసిపి…
అక్షర న్యూస్ :ఫార్మూలా -ఈ కారు రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం…
అక్షర న్యూస్ :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. చిన్న, సన్నకారు రైతులకు రుణాల మంజూరు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి…
అక్షర న్యూస్ :అంబేద్కర్ గొప్ప సమాజ నిర్మాణ స్థాపకుడు అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలోని…
అక్షర న్యూస్ :కోహెడ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. కిచెన్ షెడ్…
అక్షర న్యూస్ : పి శరత్, ఫింగర్ ప్రింట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్, సిరిసిల్ల నుండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు బదిలీపై వచ్చారు. ఈరోజు పోలీస్…
అక్షర న్యూస్ :డిసెంబర్ 6న హోంగార్డ్స్ దినోత్సవ సందర్భంగా యావత్ తెలంగాణ హోంగార్డ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు వికారాబాద్ తాండూరు నియోజకవర్గం శాసనసభ్యులు…