• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : 78వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనోహర్ రెడ్డి..

Bypentam swamy

Dec 6, 2024

అక్షర న్యూస్ :డిసెంబర్ 6న హోంగార్డ్స్ దినోత్సవ సందర్భంగా యావత్ తెలంగాణ హోంగార్డ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు వికారాబాద్ తాండూరు నియోజకవర్గం శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి గారు,
అలాగే తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ కమిటీ సభ్యులకు కూడా వివిధ జిల్లాలలో జిల్లా కమిటీ సభ్యులతో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లలో కానీ తెలంగాణ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పాసింగ్ ఆఫ్ పెరడు మరియు వివిధ కార్యక్రమాలు జిల్లా కమిషనర్లు నిర్వహిస్తూ ఉన్నారు. మరికొన్ని జిల్లాలలో వివిధ కార్యక్రమా లలో పాల్గొంటున్న రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల అశోక్,: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్వాల్ దయానంద్ ” రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారస్వామి,’ రాష్ట్ర ఉపాధ్యక్షలు అశోక్ కుమార్ అలాగే హరిబాబు “, చాంద్ పాషా తదితర రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు.

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..