అక్షర న్యూస్ : పి శరత్, ఫింగర్ ప్రింట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్, సిరిసిల్ల నుండి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు బదిలీపై వచ్చారు. ఈరోజు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు ఈ సందర్భంగా మేడమ్ గారు అభినందించి అన్ని ఫింగర్ ప్రింట్ డివైస్ పనిచేసే విధంగా ప్రతిరోజు మానిటర్ చేయాలని సూచించారు. కేసులలో ఫింగర్ప్రింట్ మ్యాచ్ అయితే వెంటనే సంబంధిత అధికారులకు ఆ నిందితుని వివరాలు పంపించాలని సూచించారు.
![](https://aksharanews.com/wp-content/uploads/2024/12/1000368280-1024x682.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/12/1000368280-1-1024x682.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/12/1000368280-2-1024x682.jpg)