బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : శ్రావణ మాసం: మహిళలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమయం…….!!అక్షర న్యూస్ : 23న పెందోట సాహిత్య పురస్కార మహోత్సవం..అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : శ్రావణ మాసం: మహిళలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమయం…….!!అక్షర న్యూస్ : 23న పెందోట సాహిత్య పురస్కార మహోత్సవం..అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..
తెలంగాణ

అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..

అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..

అక్షర న్యూస్ :మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌ గౌరవ శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ అన్న గారిని వారి నివాసంలో మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు పోతుల రాజేందర్ పటేల్, గాండ్ల బాలరాజ్ పటేల్, ఏనుగుల రవికుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : 23న పెందోట సాహిత్య పురస్కార మహోత్సవం..

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మున్నూరు కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే నిబద్ధత గల నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో తామంతా వెన్నంటి ఉండి సహకరిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మున్నూరు కాపుల హక్కుల సాధన కోసం, వారి ఆర్థిక వికాసం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ నివాసానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు పోతుల రాజేందర్ పటేల్, గాండ్ల బాలరాజ్ పటేల్, ఏనుగుల రవికుమార్ పటేల్ మరియు ఇతర ముఖ్య నాయకులకు, అభిమానులకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…