బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
తెలంగాణ

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్ర టేకేదారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఈదారి మల్లేశం ఆధ్వర్యంలో, కామారెడ్డిలోని పర్ణిక హోటల్‌లో బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు టేకేదారుల సంఘం ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. బీడీ మ్యానుఫ్యాక్చర్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు హితేంద్రభాయ్ ఉపాధ్యాయ, జనరల్ సెక్రెటరీ ధర్మేంద్ర గాంధీ, దేశాయి బీడీ ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మీకాంత్ బాయ్ సమక్షంలో ఈ కమిషన్ అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసింది.
​ఈ ఒప్పందం ప్రకారం, గతంలో వెయ్యి బీడీలకు టేకేదారులకు వస్తున్న రూ. 22.60 పైసల కమిషన్‌కు అదనంగా మరో రూ. 6.00 పెంచారు. దీనితో వెయ్యి బీడీలకు టేకేదార్లకు వచ్చే మొత్తం కమిషన్ రూ. 28.60 పైసలుగా ఖరారైంది. ఈ పెంచిన కమిషన్ ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయని అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
​ఈ సమావేశంలో హిందూ మజ్దూర్ సభ (HMS) రాష్ట్ర అధ్యక్షులు ఈదారి మల్లేశం, టేకేదారుల సంఘం ఉపాధ్యక్షులు కె. సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, భూమేష్, నరేష్, రమేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. కమిషన్ పెంపుపై టేకేదారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..