బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
తెలంగాణ

అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..

అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ  రాష్ట్ర కమిటీ సమావేశం..

అక్షర న్యూస్ :తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ సంఘము గౌరవ అధ్యక్షులు మరియు తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు *గౌ. శ్రీ. బుయ్యని మనోహర్ రెడ్డి సార్* గారి సౌజన్యంతో
తెలంగాణ స్టేట్ హోంగార్డ్స్ సంఘము అధ్యక్షులు కొత్వల్ దయానంద్ గారి నేత్రుత్వంలో

తెలంగాణ హోంగార్డ్స్ గౌరవ అధ్యక్షులు *MLA శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి సార్* గారి గచ్చిబౌలి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ భవిష్యత్తు కార్యాచరణ సమావేశం 07/05/2026 రోజున ఉదయం 10:00 నుండి 12:00 గంటల వరకు జరిగే
రాష్ట్ర కమిటీ సమావేశానికి
రాష్ట్ర కమిటీ సభ్యులందరు కచ్చితంగా రావాలి మిత్రులారా.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అలాగే వివిధ జిల్లాల ప్రస్తుత మరియు పూర్వ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొన్నాలి.

అలాగే వివిధ జిల్లాలలో ఉన్న హోంగార్డ్స్ సోదరీ సోదర మణులు రాష్ట్ర కమిటీ లో మరియు జిల్లా కమిటీలలో సంఘ సభ్యులుగా మీ యొక్క స్వచ్ఛంద సేవలు అందించడానికి ఉత్సాహంతులైన యువ నాయకులు ఈ యొక్క రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మనవి చేస్తూ హోంగార్డుస్ భవిష్యత్తు ప్రాణాలిక కార్యచరణ విషయంలో మరియు ప్రధాన సమస్యలు మరియు స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ (SPA)విషయం లో
మీ యొక్క సలహా సూచనలు కూడా అందించాలని కోరుతున్నా మిత్రులారా.

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..