బ్రేకింగ్ న్యూస్
<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి
Blog

అక్షర న్యూస్ : సిద్దిపేట మిట్టపల్లి ఎల్లుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానస్పృతంగా మరణించిన విద్యార్థినికి మరణం పై విచారణ జరిపించాలి..

అక్షర న్యూస్ : సిద్దిపేట మిట్టపల్లి ఎల్లుపల్లి  కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానస్పృతంగా మరణించిన విద్యార్థినికి మరణం పై విచారణ జరిపించాలి..

అక్షర న్యూస్ : ఈరోజు సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి మండలంలో ఉన్న ఎల్లుపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో అనుమానాస్పృతంగా విద్యార్థి మరణాన్ని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి. అనుమాస్పృతంగా మరణంపై విచారణ జరిపించాలని SFI జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. అదేవిధంగా వెంటనే బాధ్యతారహితంగా విద్యార్థి మరణాన్ని గుట్టుగా ఉంచడం వెనక మరణం వెనకాల కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయ బృందంపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కస్తూర్బా గాంధీ పాఠశాల ప్రిన్సిపాల్ గారిని మరియు ఎస్ఓ గారిని సస్పెండ్ చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు లేని పక్షాన ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధికారులకు హెచ్చరించారు..

Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.

అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..