బ్రేకింగ్ న్యూస్
<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి
తెలంగాణ

అక్షర న్యూస్ : పట్టణంలో మోడీఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ..

అక్షర న్యూస్ : పట్టణంలో మోడీఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ..

అక్షర న్యూస్ :అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాహనాలకు బిగించకూడదని ప్రజలకు విజ్ఞప్తి…

సిద్దిపేట పట్టణంలో వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లను, అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించి చిన్నపిల్లలకు, మహిళలకు, వృద్ధులకు ఆసుపత్రి పరిసరాలలో ఇబ్బందులు కలిగించే తరుణంలో సిద్దిపేట పోలీసు యంత్రాంగం సిపి రష్మీ పెరుమాళ్ , ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టణంలో 240 మోడీఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని వాహనాల నుండి తొలగించి, కేసు నమోదు చేయడమైనది, కంపెనీ నుండి కేటాయించబడిన సైలెన్సర్లను మాత్రమే బిగించిన అనంతరం వాహనాలను విడిచిపెట్టడం జరిగింది. ఇలా సేకరించిన 240 మోడిఫైడ్ సైలెన్సర్లను శనివారం స్థానిక బిజేఆర్ చౌరస్తా నందు సిపి రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ గారి సమక్షంలో రోడ్డు రోలర్ తో తొక్కించడం జరిగింది.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించకూడదని సూచించారు. ఇకనుండి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుందని, మాడిఫైడ్ సైలెన్సర్లను బిగించిన, పటాకా సౌండ్స్ వచ్చేలా ఏర్పాటు చేసిన సైలెన్సర్లను వారి వాహనాల నుండి తొలగించి వారిపై కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. స్థానిక మెకానిక్ లకు తెలియజేస్తూ ఎవరైనా మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించమని విజ్ఞప్తి చేస్తే బిగించకుండా ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా నిబంధనల అతిక్రమించి పోలీస్ సైరన్ ను అనధికారికంగా వినియోగిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మాడిఫైడ్ సైలెన్సర్లపై లేదా పోలీస్ సైరన్ ను వినియోగిస్తున్న వారి ఫోటోను తీసి ఆ సమాచారాన్ని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 8712667410 నెంబర్ కు తెలియజేయాలని అన్నారు. సిద్దిపేట ప్రజలందరూ తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఒక్క సిగ్నల్ జంప్ చేసిన ప్రాణనష్టం కలిగే ఛాన్స్ ఉండచ్చు అని , ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు , ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు అని సూచించారు. దగ్గరి ప్రయాణం అని హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్షం చేయకూడదు , తప్పకుండా హెల్మెట్ ధరించండి అని విజ్ఞప్తి చేశారు.

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..

ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు , సిబ్బంది పాల్గొన్నారు.