బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
తెలంగాణ

అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి

అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి

అక్షర న్యూస్ :సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అక్షర వెబ్ న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు రాష్ట్రాల స్త్రీ మూర్తులందరికీ, సంపూర్ణంగా అమ్మవారి రక్షణతో పాటు, అన్నదమ్ముల రక్షణ లభించాలని కోరుకుంటూ రక్షా బంధన దినోత్సవ శుభాకాంక్షలు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాఖీ కేవలం ఒక దారపు బంధం కాదని, జీవితాంతం తోడుగా నిలిచే సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అని అన్నారు. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, ప్రేమాభిమానాలతో అతని సుఖసంతోషాలను కోరుకోవడం.. సోదరుడు తన సోదరికి ఎల్లప్పుడూ అండగా, ఆపన్నహస్తంగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, సంతోషం, ఐక్యత వెల్లివిరియాలని, సోదర–సోదరీమణుల అనుబంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ రక్షాబంధన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకున్నారు.
ప్రజలందరూ రక్షాబంధన్ వేడుకలను ఆనందంగా, ప్రేమానురాగాలతో జరుపుకోవాలని పెంటం స్వామి ఆకాంక్షించారు.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..