బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం..

అక్షర న్యూస్ : డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం..

అక్షర న్యూస్ : సిద్దిపేట భారత్ నగర్ లో కల డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు, ఈ వైద్య శిబిరంలో సుమారుగా 50 మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారని డాక్టర్ చంద్రప్రకాష్ గారు తెలిపారు మరియు ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉచిత ఓ.పి తో పాటు రోగులకు వివిధ రకాల పరీక్షలు మరియు మందులను డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు మరియు మన సిద్దిపేటలో ఇటువంటి వైద్య శిబిరాలు ముందు ముందు డాక్టర్ చంద్రప్రకాష్ కిడ్నీ కేర్ వారి ఆధ్వర్యంలో మరిన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు మహేందర్, ఎల్లప్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రప్రకాష్ గారు ఆసుపత్రి సిబ్బంది పాల్గొనడం జరిగింది..

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..