బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
Blog

అక్షర న్యూస్ : నూతన ఆక్రిడేషన్ కమిటీ సభ్యులతో సమావేశమై వారికి అభినందనలు తెలిపిన కలెక్టర్ కే హైమావతి..

అక్షర న్యూస్ : నూతన ఆక్రిడేషన్ కమిటీ సభ్యులతో సమావేశమై వారికి అభినందనలు తెలిపిన కలెక్టర్ కే హైమావతి..

అక్షర న్యూస్: మంగళవారం జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఐడిఓసి మినీ సమావేశ మందిరంలో జిల్లాలో నూతనంగా ఎంపికైన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి 2026-28 కాలానికి మీడియా అక్రిడేషన్ కార్డుల జారీపై చర్చించారు. ముందుగా జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో జర్నలిస్టులకు మీడియా అక్రిడేషన్ జారీ కోసం ఆన్లైన్ లో చేసుకున్న అప్లికేషన్లను, ఆయా మీడియా సంస్థలు అందజేసిన జాబితాను, జీవో కాఫీ ని పరిశీలించి అర్హులైన జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులను అందజేసేందుకు కమిటీ సభ్యులు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించాలని సూచించారు.
ఈ సమావేశంలో డిపిఆర్ఓ రవికుమార్, సమాచార శాఖ డిఈ భూపాల్, కమిటీ సభ్యులు కలకుంట్ల రంగాచారి, కే మహిపాల్ రెడ్డి, వంగ రాజు, పైడిపల్లి అరుణ్ కుమార్, బి. వంశీధర్, కూతురు రాజిరెడ్డి, ఐతే శ్రీనివాస్, ఎం.గిరిబాబు, సమాచార శాఖ సీనియర్ అసిస్టెంట్ రాంబాబు, సిబ్బంది రాములు, మహేష్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!