బ్రేకింగ్ న్యూస్
<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి
తెలంగాణ

అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…

అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…

అక్షర న్యూస్ :తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం టీజీఈజేఏసీ (TGEJAC) చేపట్టిన న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి ఉపాధ్యాయ లోకమంతా ఏకతాటిపైకి రావాలని టీపీటీఎఫ్ (TPTF) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దుబ్బాక పట్టణంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. టీజీఈజేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటం కేవలం డిమాండ్ల కోసమే కాదని, ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పోరాటమని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న నూతన వేతన సవరణ సంఘం (PRC) నివేదికను వెంటనే బహిర్గతం చేసి, సవరించిన జీతాలను అమలు చేయాలి.సుదీర్ఘ కాలంగా బకాయి ఉన్న కరువు భత్యం (DA) వాయిదాలను తక్షణమే ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయాలి. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా వెంటనే చేపట్టాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) తక్షణమే అమలు చేయాలి.ఈహెచ్ఎస్ (EHS) బలోపేతం చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించేలా ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) బలోపేతం చేయాలి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి టీజీఈజేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తిరుపతి రెడ్డి హెచ్చరించారు. కావున ఉపాధ్యాయులందరూ విధులకు హాజరవుతూనే, ఆగస్టు 27, 2026 న రాష్ట్రవ్యాప్త నిరసనలు, అలాగే సెప్టెంబర్ 10, 2026 న హైదరాబాద్‌లో మహ ధర్నా నిర్వహించడానికి TGEJAC కార్యాచరణను ప్రకటించింది. ఉపాధ్యాయ-ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అమ్మన నర్సింహా రెడ్డి, మల్లేశం, జిల్లా కార్యదర్శి శివాజి utf నాయకులు శ్రీను, టీపీటీఫ్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, రాంచంద్రం, సంతోష్,లక్ష్మినారాయణ, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..