బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ : ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌..అక్షర న్యూస్ : మందు మల్లన్న (ఆర్.ఎస్.నంద ఇండిపెండెంట్ సినిమా)..అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పెద్ద తండాలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన..అక్షర న్యూస్ : పట్టణంలో మోడీఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ..అక్షర న్యూస్ : సిద్దిపేటలో ప్రశాంత వాతావరణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరుపుకోవాలి: సిపి రష్మి పెరుమాళ్, ఐపీఎస్..అక్షర న్యూస్ : శ్రావణ మాసం: మహిళలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమయం…….!!అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ : ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌..అక్షర న్యూస్ : మందు మల్లన్న (ఆర్.ఎస్.నంద ఇండిపెండెంట్ సినిమా)..అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పెద్ద తండాలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన..అక్షర న్యూస్ : పట్టణంలో మోడీఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ..అక్షర న్యూస్ : సిద్దిపేటలో ప్రశాంత వాతావరణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరుపుకోవాలి: సిపి రష్మి పెరుమాళ్, ఐపీఎస్..అక్షర న్యూస్ : శ్రావణ మాసం: మహిళలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమయం…….!!
తెలంగాణ

అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..

అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..

అక్షర న్యూస్ :రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ సత్యానంద్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షాబంధన్ కేవలం రాఖీ కట్టుకునే పండుగ మాత్రమే కాదని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమాభిమానాలతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
ప్రతి అక్కాచెల్లెలు, అన్నదమ్ముల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
“ప్రేమకు ప్రతిరూపం రాఖీ..
బంధానికి బలమైన నమ్మకం..
సోదర–సోదరీమణుల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే చిరస్థాయిగా ఉండాలి.”
— డాక్టర్ సత్యానంద్

అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్

అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి