బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పెద్ద తండాలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన..అక్షర న్యూస్ : పట్టణంలో మోడీఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ..అక్షర న్యూస్ : సిద్దిపేటలో ప్రశాంత వాతావరణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరుపుకోవాలి: సిపి రష్మి పెరుమాళ్, ఐపీఎస్..అక్షర న్యూస్ : శ్రావణ మాసం: మహిళలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమయం…….!!అక్షర న్యూస్ : 23న పెందోట సాహిత్య పురస్కార మహోత్సవం..అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పెద్ద తండాలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన..అక్షర న్యూస్ : పట్టణంలో మోడీఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ..అక్షర న్యూస్ : సిద్దిపేటలో ప్రశాంత వాతావరణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరుపుకోవాలి: సిపి రష్మి పెరుమాళ్, ఐపీఎస్..అక్షర న్యూస్ : శ్రావణ మాసం: మహిళలకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక సమయం…….!!అక్షర న్యూస్ : 23న పెందోట సాహిత్య పురస్కార మహోత్సవం..అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..
తెలంగాణ

అక్షర న్యూస్ : సిద్దిపేటలో ప్రశాంత వాతావరణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరుపుకోవాలి: సిపి రష్మి పెరుమాళ్, ఐపీఎస్..

అక్షర న్యూస్ : సిద్దిపేటలో ప్రశాంత వాతావరణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు జరుపుకోవాలి: సిపి రష్మి పెరుమాళ్, ఐపీఎస్..

అక్షర న్యూస్ :మిలాద్-ఉన్-నబీ పండుగను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట ఏసిపి కార్యాలయంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు శాంతి కమిటీ సభ్యులతో ఆమె ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ:
ప్రార్థనలు మరియు ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ర్యాలీలు నిర్వహించే సమయాల్లో స్థానిక నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా పెద్ద తండాలో అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన..

ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి, సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి , సిద్దిపేట టు టౌన్ ఇన్స్పెక్టర్ మురళీ పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : పట్టణంలో మోడీఫైడ్ సైలెన్సర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ..