బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..
తెలంగాణ

అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..

అక్షర న్యూస్ : చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు..

అక్షర న్యూస్ :సోమవారం సాయంత్రం చేర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయ సిబ్బంది సమయ వేళలు పాటిస్తున్నారా అని ఆరా తీశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తనిఖీ చేశారు. రోజువారీగా మున్సిపాలిటీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇంటింటి చెత్త సేకరణ, ఇందిరమ్మ గృహాలు నిర్మాణాలు, చెయ్యిత పెన్షన్ దరఖాస్తు స్వీకరణ ఇతరత్ర పనుల గూర్చి సమీక్ష జరిపారు. మున్సిపల్ కమిషనర్ నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు సమయ వేళలు పాటిస్తూ, విధులు సక్రమంగా నిర్వహించాలని, కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు..

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయడమైనది.

అక్షర న్యూస్ : SIR 2026: ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చేసింది.. మీ పేరు ఉందా?..