బ్రేకింగ్ న్యూస్
<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి<description>Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.</description>అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి
Blog

అక్షర న్యూస్: శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు..

అక్షర న్యూస్: శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు..

అక్షర న్యూస్: శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు. శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం రోజున జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు నెహ్రూ , భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ,ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో ఆకట్టుకున్నారు. సుమారు 240 విద్యార్థిని ,విద్యార్థుల చేత నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి .హెచ్. సత్యం మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి మా పాఠశాలను బాలాల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, దేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయన జన్మదిన వేడుకలు బాలల దినోత్సవంగా జరుపుకుంటామని. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బాలలదినోత్సవo సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మన చిన్నప్పుడు చేసిన అల్లర్లు, జ్ఞాపకాలను మరవలేమని గుర్తు చేశారు. చదువుతోపాటు , కళలు, ఆటలు మా పాఠశాలలో ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తామని, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Esplora Alawin, una realtà che fonde innovazione e tradizione nei suoi servizi. Scopri come questa piattaforma può migliorare la tua esperienza quotidiana.

అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..