• Tue. Mar 11th, 2025

అక్షర న్యూస్ : శ్రీవారి సేవలో డాకు మహ రాణి శ్రద్దా శ్రీనాథ్..

Bypentam swamy

Feb 9, 2025

అక్షర న్యూస్ : తిరుమల శ్రీవారిని డాకు మహారాజ్ సినిమా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

 

అక్షర న్యూస్ : మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన..

ఆదివారం తెల్లవారు జామున స్వామివారి సుప్రభాత సేవ లో ఆమె పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నారు. 

 

అక్షర న్యూస్ : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం

దర్శనానంతరం నటి శ్రద్ధ శ్రీనాథ్ కు రంగనాయకుల మండపం లో పండితులు ఆశీర్వాదం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.