అక్షర న్యూస్ :17వ వార్డు సభ్యులకు నమస్కరించి తెలియజేయడం మీ వార్డులో కేసీఆర్ గారి ఆశీస్సులతో కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారి అండదండలతో తోగారి అండదండల 17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ఈరోజు నామినేషన్ వేయబోతున్నాడు 17వ వార్డు ప్రజల ఆశీస్సులు మరియు దుబ్బాక ప్రముఖుల దీవెనలు వారి ఉండాలని మనసారా కోరుకుంటూ మన దుబ్బాక ను కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో అభివృద్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో అభివృద్ధిపథంలో నడిపించడానికి ఓటు అనే ఆయుధంతో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో ఒకసారి సర్పంచిగా ఉన్నప్పుడు ఊరి పెద్ద మనుషుల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ గుడి నిర్మాణం చేపట్టినాడు అలాగే ఆనాటి పాలకవర్గం సహకారంతో పశువుల సంత మార్కెట్ నెలకొల్పినాడుఅరోజు ఈ రెండు పనులు దుబ్బాకకుచాలామంది వస్తూపోతూ ఉంటారు 17వ వార్డు ప్రజలకు తెలుసు అవి ఎవరి కాలంలో అయినాయి అని ఇప్పుడు కూడా ఆయన ఒక లక్ష్యంతోటి బరిలోకి దిగినాడు కొత్త ప్రభాకర్ అన్న సయాసాకారాలతో దుబ్బాక17వ వార్డు ప్రజలకు తెలుసు అవి ఎవరి కాలంలో అయినాయి అని ఇప్పుడు కూడా ఆయన ఒక లక్ష్యంతోటి బరిలోకి దిగినాడు కొత్త ప్రభాకర్ అన్న సహయా సాకారాలతో దుబ్బాకను రెవిన్యూ డివిజన్ గా తనతో గెలిచిన తోటి మిత్రుల సహకారంతో కొత్త ప్రభాకర్ అన్న సయాసాగాలతోరెవిన్యూ డివిజన్ గా తనతో గెలిచిన తోటి మిత్రుల సహకారంతో కొత్త ప్రభాకర్ అన్న సహాయ సహకారంతో ప్రభుత్వంతో కొట్లాడి దుబ్బాకను రెవిన్యూ డివిజన్ గా కావడానికి కృషి చే వార్డుగాస్తాడని ఆశిస్తూ 17 వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి వడ్లకొండ సుభద్ర శ్రీధర్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను..
జై తెలంగాణ జై తెలంగాణ
కెసిఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి
జై కొత్త ప్రభాకర్ అన్న
జోహార్ రామలింగన్న జోహార్
బోనాల యాదగిరి..
అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..
