అక్షర న్యూస్:సిద్దిపేటలోని శ్రీ వాణి స్కూల్ లో దీపావళి పండుగ సందర్భంగా సోమవారం రోజు శ్రీ లక్ష్మీ పూజ నిర్వహించడం జరిగింది.. ఈ యొక్క పూజలో స్కూల్ కరెస్పాండెంట్ సి ఎచ్ సత్యం మరియు స్కూల్ ప్రిన్సిపల్ , టీచర్స్ పాల్గొనడం జరిగింది… పూజ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..

