బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
తెలంగాణ

అక్షర న్యూస్ :అనుమానాస్పద స్థితిలో వాటర్ ఆపరేటర్ మృతి ..

అక్షర న్యూస్ :అనుమానాస్పద స్థితిలో వాటర్ ఆపరేటర్ మృతి ..

అక్షర న్యూస్ : అనుమానాస్పద స్థితిలో వాటర్ ట్యాంక్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణం లోని లోలెవల్ వాటర్ వర్క్స్ స్టార్ రూమ్ లో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఒగ్గు రాములు(65) సిద్దిపేట పట్టణంలోని లో లెవెల్ వాటర్ వర్క్ స్టోర్ రూమ్ లో వాటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం రాత్రి కూడా పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో, స్టోర్ రూమ్ లోనే ఉన్న అతన్ని వాటర్ ట్యాంకర్ వచ్చి బలంగా ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోగా, గమనించిన మరో వర్కర్ పోశయ్య, పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు రాములు మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం అందజేశారు. వారు మార్చురి వద్దకు చేరుకొని తమకు తెలియకుండా మృతదేహాన్ని తరలించడంపై అనుమానం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్ లో ఉన్న ట్రాక్టర్ దానంతట అదే వచ్చి రాములు ను ఢీకొట్టడంపై అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా మృతుడికి భార్య లక్ష్మీ గతంలోనే మరణించగా, కొడుకు శ్రీనివాస్ ఉన్నారు.

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..