అక్షర న్యూస్ :దుబ్బాక మునిసిపల్ BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ గారు పార్టీకి రాజీనామా చేసి, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.