బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
Blog

అక్షర న్యూస్ : రోడ్డు భద్రత వారోత్సవాళ్ల

అక్షర న్యూస్ : రోడ్డు భద్రత వారోత్సవాళ్ల

అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లాలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు ఉత్సవాలు..
ఈరోజు బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ జగ్గు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీవాణి హైస్కూల్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులు గా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సార్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ శ్రీకాంత్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సార్ మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ ద్విచక్రవాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
రోడ్డు దాటేప్పుడు ముందు కుడివైపు తర్వాత ఎడమవైపు మళ్ళీ కుడివైపు చూసి దాటాలి.
జీబ్రా గుర్తు వున్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
ఫుట్ పాత్ లేని చోట్ల రోడుకు కుడి వైపున నడవాలి.
ఎప్పుడూ ఫుట్ పాత్ మీదే నడవాలి రోడ్డు మీద కాదు.
వాహనాలు నడుస్తున్నపుడు ట్రాఫిక్ ఐలెండ్ (రోడ్డు మధ్యలో వుండే కట్ట) నిండి బయటకు అడుగు పెట్టడం చాలా ప్రమాదం.
పోలీసు మనందరి మిత్రుడు సదా అతని సహాయం పొందాలి.
పార్క్ చేసి వున్న (నిలిచి వున్న) వాహనముల వెనుక నుండి ఎప్పుడూ పరిగెత్తి వెళ్ళవద్దు.
కనపడని రోడ్డు మలుపులు దగ్గర దాటేప్పుడు ఎక్కువ జాగ్రత్తగా వుండాలి.అని అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగ్గు మల్లారెడ్డి మరియు సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రెటరీ సత్యం క్యాషియర్ జీ శ్రీకాంత్ మరియు కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ సికిందర్ రవీందర్ రెడ్డి వెంకటేష్ సురేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు..

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..