బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
Blog

అక్షర న్యూస్ :ఆపరేషన్ స్మైల్-XII ద్వారా ఇప్పటివరకు 70 మంది చిన్నారుల రక్షణ..

అక్షర న్యూస్ :ఆపరేషన్ స్మైల్-XII ద్వారా ఇప్పటివరకు 70 మంది చిన్నారుల రక్షణ..

అక్షర న్యూస్ :ఆపరేషన్ స్మైల్-XII ద్వారా ఇప్పటివరకు 70 మంది చిన్నారుల రక్షణ: సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్

సిద్దిపేట జిల్లాలో బాలల రక్షణ మరియు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ధ్యేయంగా ప్రారంభించిన “ఆపరేషన్ స్మైల్-XII” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ మరియు ఇతర సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టాయి.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఇప్పటివరకు మొత్తం 70 మంది చిన్నారులను రక్షించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు. వీరిలో 52 మంది బాలురు, 18 మంది బాలికలు ఉన్నారు.

అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..

జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా ఈ ఆపరేషన్ ద్వారా గుర్తించారు. రక్షించబడిన వారిలో 49 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా, 21 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. వీరిని తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి లేదా తగిన శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడమైనది.
జిల్లాలోని ఇటుక బట్టీలు, బేకరీలు, హోటళ్లు మరియు ఇతర వాణిజ్య సంస్థలలో నిర్వహించిన తనిఖీల్లో వెట్టిచాకిరీ చేస్తున్న చిన్నారులను గుర్తించి విముక్తి కల్పించారు. చదువుకోవాల్సిన వయసులో పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, బాలకార్మిక చట్టాలను ఉల్లంఘించే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలియజేశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు బాధ్యులైన యజమానులపై 12 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

పిల్లల భవిష్యత్తు విద్యపైనే ఆధారపడి ఉంటుందని, వారి బాల్యాన్ని కాపాడటం సమాజం యొక్క సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మిక వ్యవస్థ లేదా బాలల హక్కుల ఉల్లంఘనలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..