• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్ : పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న చండ్లాపూర్ గ్రామ సర్పంచ్ శేఖర్ గౌడ్ గారు..

Bypentam swamy

Jan 2, 2026

అక్షర న్యూస్ : ఈరోజు సిద్ధాశ్రమ భక్తుడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చండ్లాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమాన్ సురగొని శేఖర్ గౌడ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి విచ్చేసి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రాజయోగి సిద్దేశ్వర మహారాజ్ గారిని దర్శించి ఆశ్రమంలో జరుగు *దైవ కార్యాలకు(అన్న ప్రసాదం,గో సేవ, నిత్య పూజ కార్యక్రమాలకు)తమ వంతుగా గురుదక్షిణ* సమర్పించి ఆశీస్సులు పొందినారు.వారికి స్వామి వారు మంగళాశాసనాలు అందించారు. వారికి ఆశ్రమ భక్త బృందం తరఫున కూడా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..