బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
జాతీయం

అక్షర న్యూస్ :ఆధ్యా ఐ కేర్ సేవలు అభినందనీయం ..

అక్షర న్యూస్ :ఆధ్యా ఐ కేర్ సేవలు అభినందనీయం ..

అక్షర న్యూస్ :సిద్దిపేటలో కంటి వైద్య సేవలు అందిస్తున్న ఆద్య ఐ కేర్ నిర్వాహకులు డాక్టర్ మాధవి, డాక్టర్ బాలకిషన్ సేవలు అభినందనీయమని ప్రముఖ సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆధ్య ఐ కేర్ వార్షికోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైద్యులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పేదలైన వయోవృద్ధులకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంవత్సర కాలంలోనే సిద్దిపేట జిల్లాలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఆధ్య ఐ కేర్ కి సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గ్యాదర్ రవి, ప్రముఖ చార్టర్ అకౌంటెంట్ కాచం శేఖర్, చేర్యాల మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, పలువురు వైద్యులు ప్రముఖులు, సిబ్బంది అనిల్, నవీన్, స్వాతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..