• Mon. Feb 3rd, 2025

అక్షర న్యూస్ : ‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్..

Bypentam swamy

Nov 6, 2024

అక్షర న్యూస్ :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్లు భారీగా చేపట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్. పుణే, ఢిల్లీ, కోల్కతా, లక్నో, హుబ్లీ, చెన్నై, కొచ్చి, హైదరాబాద్పాటు దుబాయ్ లేదా అమెరికాలో ప్రెస్ మీట్లు, పబ్లిక్ ఈవెంట్లు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్షర న్యూస్ : పుష్ప‌-2’లో యంగ్ బ్యూటీ ఐటెమ్ సాంగ్‌.. నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!

అక్షర న్యూస్ : ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు ముహుర్తం కుదిరింది!..