బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..అక్షర న్యూస్ : గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరం..అక్షర న్యూస్ : హోంగార్డ్ ఓబ్లేష్ కుటుంబకీ స్వచ్ఛంద గా ఆర్థిక సహకారం..అక్షర న్యూస్ : మన జీవన విధానంలో యోగాను ఒక భాగంగా చేసుకుందాం మనందరం చిరకాలం ఆరోగ్యంగా జీవిద్దాం..అక్షర న్యూస్ : మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్‌కు సన్మానం..అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్‌పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..అక్షర న్యూస్ : తెలంగాణ హోంగార్డ్స్ భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమావేశం..అక్షర న్యూస్ : *​విశ్వవ్యాప్త సనాతన వైభవం: హిందూ సమ్మేళనాల ద్వారా ధర్మ పునరుద్ధరణ మరియు సామాజిక ఐక్యతకు సరికొత్త అడుగులు*..అక్షర న్యూస్ : తెలంగాణ డీజీపీ సి వి ఆనంద్ IPS సార్ గారికి శుభాకాంక్షలు తెలిపిన హోంగార్డ్స్ సంఘము నాయకులు..
సినిమా

అక్షర న్యూస్ : ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు ముహుర్తం కుదిరింది!..

అక్షర న్యూస్ : ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు ముహుర్తం కుదిరింది!..

అక్షర న్యూస్ : బాహుబలి చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ఇప్పుడు సినిమాల వేగం పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో ఉన్న క్రేజీ పాన్‌ ఇండియా కథానాయకుల్లో ప్రభాసే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అంగీకరించిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగా, మరో సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఆ రెండు చిత్రాల షూటింగ్‌ పూర్తవగానే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సందీప్‌ రెడ్డి వంగా స్పిరిట్‌ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఈ కేవలం ఈ సినిమా మీద ఫోకస్‌ పెట్టనున్నట్లు ఈ సమయంలో ఇతర చిత్రాలు కూడా అంగీకరించకూడదని ప్రభాస్‌ నిర్ణయం తీసుకున్నాడట. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టీ సీరిస్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఓ మంచి ముహుర్తాన్ని స్పిరిట్‌ చిత్రం గ్రాండ్‌ లాంచింగ్‌ కోసం ఫిక్స్‌ చేసినట్లుగా సమాచారం.

అక్షర న్యూస్ : ‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్..

అక్షర న్యూస్ : పుష్ప‌-2’లో యంగ్ బ్యూటీ ఐటెమ్ సాంగ్‌.. నెట్టింట ట్వీట్ వైర‌ల్‌!