• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుని పరామర్శించిన జర్నలిస్టులు..

Bypentam swamy

Oct 30, 2025

అక్షర న్యూస్:మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇటీవల స్వర్గస్తులైనారు. గురువారం హైదరాబాదు కోకాపేట్ లోని వారి నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుని సిద్దిపేటకు చెందిన జర్నలిస్టులు బాసంగారి వంశీధర్, పెంటం స్వామి, మహేష్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..