బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..అక్షర న్యూస్ :తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి: తాగునీటికే ప్రాధాన్యతఅక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..అక్షర న్యూస్ : జై గణేశ భక్తి సమితి రాష్ట్ర కార్యదర్శిగా జి. రోహిత్ ముదిరాజ్ నియామకం..అక్షర న్యూస్ : బొగ్గరపు దయానంద్ గుప్తా MLC, మరియు గౌరవ అధ్యక్షులు..అక్షర న్యూస్ : వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి..అక్షర న్యూస్ : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన డా. చంద్ర ప్రకాశ్అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామిఅక్షర న్యూస్ : ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షా బంధన్‌: సీఎం రేవంత్‌..
తెలంగాణ

అక్షర న్యూస్ : 18వ వార్డు అభివృద్ధికి సరైన నాయకుడు – శ్రీరామ్ సరస్వతి నరేందర్*..

అక్షర న్యూస్ : 18వ వార్డు అభివృద్ధికి సరైన నాయకుడు – శ్రీరామ్ సరస్వతి నరేందర్*..

అక్షర న్యూస్ : దుబ్బాక పట్టణంలోని 18వ వార్డును అభివృద్ధి చేసే నిజమైన వ్యక్తి శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారికే ఓటు వేయాలని కోరుతూ,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు,

చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు గారు

18వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు..

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

అక్షర న్యూస్ : చింతల్ ఘటనతో సిద్దిపేట ట్రాన్స్‌జెండర్లకు సంబంధం లేదు..

కాంగ్రెస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి సాధ్యమని,ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారేనని స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా *శ్రీనివాస్ రెడ్డి* గారు మాట్లాడుతూ –గత పాలకులు 18వ వార్డు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని,మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

“డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు…ప్రజాసేవ చేయడానికే వచ్చాం…వార్డు అభివృద్ధే మా లక్ష్యం, మా తపన” అని ఆయన స్పష్టంగా తెలిపారు.అందుకే ప్రజలు ఆలోచించి,చేతి గుర్తుపై ఓటు వేసి శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి,

18వ వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు..

అక్షర న్యూస్ : ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవిఎం) గోదాం ను క్షేత్రస్థాయిలో సందర్శించారు..

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..