అక్షర న్యూస్ :జై గణేష్ భక్తి సమితి రాష్ట్ర కార్యవర్గ నూతన సంవత్సర క్యాలెండర్లను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జై గణేష్ భక్తి సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగుల శ్రీకాంత్ మరియు గన్నారపు నరేష్ పొట్ట సురేందర్ బారేడి అర్జున్ మేకల మహేష్ తదితరులు పాల్గొన్నారు..
అక్షర న్యూస్ :జై గణేష్ భక్తి సమితి రాష్ట్ర కార్యవర్గ నూతన సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ…
