అక్షర న్యూస్ :ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్(శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల)తెలుగు వెలుగు మహానంది పురస్కారానికి ఎంపికయ్యారు. వైద్య సేవా రంగంలో చేస్తున్న కృషిని గుర్తించి తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ చైర్మన్ విశ్వకళ రత్న పోలోజు రాజ్ కుమార్ ఆచార్య నేతృత్వంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు 2026 సందర్బంలో ఈ నెల 25 న ఉదయం 10 గంటలకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో పురస్కార ప్రదానోత్సవం జరగనుంది. అసిస్టెంట్ ప్రొపెసర్
డాక్టర్ ఎల్ శ్రీనివాస్ నాయక్
వైద్య సేవారంగంలో తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం అందుకోనున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో చేస్తున్న విశేష కృషిని గుర్తించి తెలుగు వెలుగు జాతీయ పురస్కారం కోసం డాక్టర్ శ్రీనివాస్ ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అక్షర న్యూస్ :జాతీయ పురస్కారానికి డాక్టర్ శ్రీనివాస్ ఎంపిక..
