• Tue. Jul 1st, 2025

అక్షర న్యూస్ : రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులు..

Bypentam swamy

Nov 9, 2024

అక్షర న్యూస్ :50వ CJIగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్ల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. అవి అయోధ్య రామ మందిరం కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరు.JKలో ఆర్టికల్ 370 రద్దు సమర్థన,వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు.

అక్షర న్యూస్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో శిశుగృహ నుండి ఒక పాపను దత్తతను ఇవ్వడం జరిగింది..

శబరిమల ఆలయంలో మహిళలకు ఎంట్రీ.ఏకాభిప్రాయ స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత.వివాహంలో భార్యకు లైంగిక హక్కు ఉందని, బలవంతపు సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చారు.

అక్షర న్యూస్ : అపర భగీరధుడు తెలంగాణ రాష్ట్ర జలసాధకుడు సిద్దిపేట ఎమ్మెల్యే హరీషన్న…