అక్షర న్యూస్:తెలంగాణ సరిహద్దు కందుకూరు ఊరు కొండమ్మ ఆలయం.నాగుల పంచమి రోజున ఒక్క రోజు మాత్రమే ఇక్కడ రాళ్ళు కింద తేళ్ళు కనబడుతాయి, అవి చెయ్యి తో పట్టుకొని ఆడుకుంటారు. అవి ఒక్క నాగుల పంచమి రోజు నాకతేయవు అని అక్కడి భక్తుల విశ్వాసం. మిగతా రోజుల్లో కచ్చితంగా కాటేస్తాయని అక్కడి వారు చెపుతున్నారు.నిజముగా ఇది వింత అని అనిపిస్తుంది కానీ ముమ్మాటికి అక్కడ ఉన్న కొండమ్మ తల్లి మహిమ అని స్థానికులు చెబుతున్నారు.



