• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్ :17వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెంటం కిషన్ విమల గార్లు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది..

Bypentam swamy

Jan 30, 2026

అక్షర న్యూస్ :*దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెంటం కిషన్ విమల గార్లు ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది*..

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

*ఈ సందర్భంగా అభివృద్ధి, నిజాయితీ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని పెంటం కిషన్ విమల గారు స్పష్టం చేస్తూ 17వ వార్డులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు*.

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..