అక్షర న్యూస్ :సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల నూతన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఉప్పల్ల చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా అంబడి పల్లి నాగరాజు సెక్రెటరీగా చింతకింది మల్లయ్య యూత్ అధ్యక్షునిగా అంబడిపల్లి ఈశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల సంఘ సభ్యులు అందరు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.



