• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కమిషనర్ అశ్రిత్ కుమార్..

Bypentam swamy

Nov 7, 2024

అక్షర న్యూస్ :సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్ లు ఇంటింటికీ స్టికర్ ల అతికించే ప్రక్రియ & కుటుంబ వివరాల సేకరణను 34&35 వార్డులలో తిరిగి పరిశీలించిన కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు. తమ గృహాల వద్దకు వచ్చే ఎన్యుమరెటర్ లకు పట్టణ ప్రజలు సైతం సహకరించాలన్నారు. సంబంధిత పెద్దలు లేదా ఎవరు అందుబాటులో ఉంటే వారు ఇంటి సభ్యులకు సంబంధించిన వివరాలను తెలియపరచాలన్నారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

సర్వే చేసే ప్రతి 10 మంది ఎన్యుమరెటర్ లకు ఒక సూపర్ వైజర్ ఉన్నారని వారు ఎన్యుమరెటర్ లకు సందేహాలు నివృత్తి పరుచుటకు మరియు సహాయానికి అందుబాటులో ఉంటూ వారు సైతం సర్వేను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయుటకు కృషి చేయటం జరుగుతుందన్నారు. కమిషనర్ గారి కౌన్సిలర్ వెంట గుడాల సంధ్య శ్రీకాంత్ గారు,శ్రీనివాస్ రెడ్డి (మేనేజర్) తదితరులు ఉన్నారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..