• Mon. Dec 8th, 2025

అక్షర న్యూస్ : పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి బాధితులకు అప్పగించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్..

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ : పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో ఫోన్లు స్వాధీనం చేసుకుని తిరిగి బాధితులకు అప్పగించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్.సంజయ్, అన్వర్ ఇద్దరూ గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో తమ ఫోన్లు పోగొట్టుకున్నామని పిర్యాదు చేయగా ఈ క్రమంలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ల యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేశారు. అట్టి ఫోన్లలో దొరికిన వ్యక్తులు ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం సిద్దిపేట టూ టౌన్ పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ దొరికిన వ్యక్తుల నుండి ఫోన్ స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న ఇరువురికి అందజేయడం జరిగింది.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..