• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : గంజాయితో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ :గంజాయితో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, బెల్లంపల్లి సీఐ.గంజాయి సేవించి తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. సోమవారం బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల గ్రామంలో రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను సీజ్ చేశారు. రెండు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 100 డయల్, సైబర్ విధానాలపై అవగాహన కల్పించారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..