• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : ఊరూరా సద్దుల బతుకమ్మ సంబరాలు…

Bypentam swamy

Oct 10, 2024

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లాలో అంబరాన్ని అంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు. సిద్దిపేట జిల్లాలోని ఊరూరా మరియు గల్లిగల్లిలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. తీరొక్క పువ్వుతో బతుకమ్మను చాలా అందంగా తయారు చేసారు. సిద్దిపేట పట్టణంలో మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.తెలంగాణ సంస్కృతికి ప్రతీక. తొమ్మిది రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి, సకల జనులు, సబ్బండ వర్ణాలు సమైక్య స్పూర్తిని చాటే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరు ముస్తాబై బతుకమ్మను ఆడారు..

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..