అక్షర న్యూస్ : హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జనవరి 25 న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన “జాతీయ ఓటర్ల దినోత్సవం” లో ఎన్నికల సమయంలో రాష్ట్ర అధికారులు వారి సేవలకు అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రంలో ఉత్తమ electoral registration officer గా Smt. Garima agarwal I.A.S.గారికి గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదగా అవార్డు పొందినారు.