• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : రేపు రాత్రి హైదరాబాద్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం.

Bypentam swamy

Dec 30, 2024

అక్షర న్యూస్ : నగర వాసులకు శుభవార్త నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది, హైదరాబాద్ పరిధిలో ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది, 

తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా రేపు రాత్రి హైదరాబాదులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించ నున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది, 

అక్షర న్యూస్ : పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి..

సైబరాబాద్ రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైకు ట్యాక్సీలు అందు బాటులో ఉంటాయని తెలిపింది, మద్యం మత్తు లో ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

అక్షర న్యూస్ : సిద్దిపేట లాల్ కమాన్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..