• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : దిల్ రాజును కలిసి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్..

Bypentam swamy

Dec 18, 2024

అక్షర న్యూస్ : తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సినీ నటుడు రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. దిల్ రాజు ఈరోజే బాధ్యతలను చేపట్టారు. ఈరోజు (డిసెంబర్ 18) ఆయన పుట్టిన రోజు కూడా.

అక్షర న్యూస్ : పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి..

ఈ క్రమంలో దిల్ రాజును కలిసిన గ్లోబల్ స్టార్ ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్‌కు వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట లాల్ కమాన్ పైన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..