అక్షర న్యూస్ : గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు…
అక్షర న్యూస్ :ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు**తెలిసి చూడకున్న తేటపడదు**అదియు గురువు లేక* *అబ్బునా తెలియంగా**విశ్వదాభిరామ వినుర వేమా !**తాత్పర్యం: హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని…
