అక్షర న్యూస్: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో మాజీ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారు చికిత్స పొందుతున్నారు.. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తో కలిసి పరామర్శించారు.. తన ఆరోగ్య పరిస్థితి గురుంచి హరీష్ రావు గారిని అడిగి తెల్సుకున్నారు..సత్యనారాయణ రావు గారు త్వరగా కోలుకోవాలని అయన ఆకాంక్షించారు..
