• Thu. Jun 19th, 2025

అక్షర న్యూస్: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐపీఎస్ కు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ..

Bypentam swamy

Apr 13, 2025

అక్షర న్యూస్:హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కి పర్మిషన్ ఇచ్చిన
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఐపీఎస్ సార్ గారికి అలాగే హైదరాబాద్ సిటీ కమాండెంట్ కెవి కిషన్ రావు సార్ గారికి పోలీస్ సంఘం పెద్దలకు హోంగార్డ్స్ అందరి తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్న
తెలంగాణ స్టేట్ హోంగార్డు సంఘము అధ్యక్షులు కొత్వల్ దయానంద్

హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ సోదిరి సోదర మణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

అక్షర న్యూస్ : ప్రజా పాలన ప్రభుత్వం లో పంటలు వేసే కంటే ముందే పంట పెట్టుబడి సహాయం..

హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ సమస్యలు కొంతమెరకు పరిష్కారం కోసం గత నేలలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గౌరవ శ్రీ సివి ఆనంద్ సార్ గారికి
హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ కి పోలీస్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లో సభ్యత్వము ఇవ్వమని కోరడం జరిగింది సీపీ సార్ గారిని.
ఒకవేళ పోలీస్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీలో సభ్యత్వం ఈయని ఎడల హైదరాబాద్ హోంగార్డ్స్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ ద్వారా హోంగార్డ్స్ కు కొంతవరకైనా సమస్యలు పరిష్కారం అవుతాయని కృతజ్ఞతతో విజ్ఞప్తి చేయగా, అలాగే పోలీస్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగేలా తమరి ఆశీర్వాద ఆశీర్వచనాలతో *పర్మిషన్* ఇవ్వమని గౌరవ కమిషనర్ సార్ గారినీ (కోరగా) ప్రాధేయపడడం జరిగింది.

గౌరవ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ *CV ఆనంద్ IPS సార్* గారు *పర్మిషన్* ఇవ్వడం జరిగింది హోంగార్డ్స్ మిత్రులారా.

అక్షర న్యూస్ : భూ సమస్యల పై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.

హైదరాబాద్ సిటీలో ఉన్న హోంగార్డ్స్ సోదరీ సోదరీమణులు మరియు తెలంగాణ హోంగార్డ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా సేవలందించిన కమిటీ సభ్యులు, ” నేను హోంగార్డు లీడర్ అని చెప్పుకునే ప్రతి హోంగార్డు మిత్రుడు కానీ,, హోంగార్డ్స్ వ్యవస్థ పట్ల పూర్తి అవగాహనతో నేను
నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అని అనుకునే ప్రతి హోంగార్డు మిత్రుడు.
ఈ నెంబర్స్ కు *9059898768* *9000518768*
ఫోన్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వారిని హోంగార్డ్స్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లో కొంతమందిని కమిటీ సభ్యులుగా తీసుకోవడం జరుగుతుంది.
అలాగే హైదరాబాద్ సిటీ లో ఉన్న హోంగార్డ్స్ మీ యొక్క సలహా సూచనల కోసం గౌరవ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు మరియు పోలీస్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో *హోంగార్డుస్ దర్బార్* అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రోజు మీ యొక్క సలహాలు సూచనలను ఇవ్వాల్సిందిగా మీ అందరిని కోరడం జరుగుతుంది మిత్రులారా.