అక్షర న్యూస్ :కొన్ని రోజుల క్రితం HYDలో మోమోస్ తిని ఓ మహిళ మరణించిన ఘటన మరవక ముందే మరో విషాదం జరిగింది. నిర్మల్ జిల్లాలో బిర్యానీ తిని ఫుడ్ పాయిజన్తో యువతి మరణించింది. ఈ నెల 2న బోథ్కు చెందిన 15-20 మంది నిర్మల్లోని గ్రిల్ నైన్ రెస్టారెంట్లో చికెన్ మండీ బిర్యానీ తిన్నారు. ఆ వెంటనే వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇవాళ పూల్ కలి బైగా(19) మృతి చెందింది.
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000340107.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000340106.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000340102.jpg)