అక్షర న్యూస్: తేది 21-12-2025, ఆదివారము, ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సిద్దిపేట లో 6వ జ్యోతిష సభ జరుగును.వేదిక:- శ్రీ గౌరి నీలకంఠేశ్వరాలయం,సిద్ధిపేట.ఆ రోజు వక్తలు మాట్లాడవలసిన విషయం ముహూర్తం..ఆసక్తి ఉన్నవారు PDF రూపంలో మీరు మాట్లాడే అంశము ఈ నెల తేది 20-12-2025 లోపు అందిస్తే మాత్రమే స్వీకరిస్తాము. తదుపరి స్వీకరింపబడవు. 20 నిమిషాలు ఒక వక్త కి సమయం ఇవ్వడం జరుగుతుంది అన్యధా భావించరాదు అని సంస్థ నిర్ణయించడం జరిగింది.ఈ సభకు వచ్చేవాళ్ళు దయచేసి ముందుగా మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి.సంస్థ అభివృద్ధికి ఒకరికి 200 రూపాయలు నిర్ణయం చేయడం జరిగింది.200 రూపాయిలు చెల్లించవలసిన నంబర్స్ Gpay మరియు Ppay +919573251184 +919885179503…
ముహూర్తం విషయం గురించి మాట్లాడే వక్తలు PDF ను ఈ నెంబర్లకు వాట్సప్ చేయండి.సంప్రదించవలసిన నెంబర్స్ డా॥ వి.వి. రవి +919573251184
,2. డా॥ వి.భానుమతి 919885179503..
ఈ యొక్క సదస్సులో టీ మరియు భోజన సదుపాయం ఉంటుంది. పండితులు, జ్యోతిష ప్రియులు మరియు పరిశోధకులను సాదరంగా ఆహ్వానిస్తున్నాము..
