అక్షర న్యూస్:భారతదేశంలో ఉన్న హోంగార్డ్స్ మిత్రులందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గౌరవ శ్రీ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులందరికి 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ కమాండెంట్ ఉన్నత స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ముఖ్యఅతిథిగా గౌరవ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ వి సి సజ్జనర్ సౌజన్యంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరానికి హైదరాబాద్ సిటీ హోంగార్డ్స్ వీలైన వాళ్ళందరూ ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనాలని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్న
హోంగార్డ్స్ ప్రతినిధి డాక్టర్ కోత్వాల్ దయానంద్..

