• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్:అంతక్కపేట గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ కె. హైమావతి

Bypentam swamy

Oct 22, 2025

అక్షర న్యూస్:అక్కన్న పెట మండలంలోని అంతక్కపేట గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తేమశాతం రాగానే గన్నిలలో నింపి లారీలలో లోడ్ చెయ్యాలని సెంటర్ లో అన్ని సౌకర్యాలు ఉండాలని తూకం లో ఎలాంటి తేడా రావద్దని సెంటర్ సిబ్బందికి తెలిపారు.
గన్ని బ్యాగులు ప్రతిరోజూ చెక్ చేసుకుని డ్యామేజ్ ఉంటే అధికారులకు రిపోర్ట్ చెయ్యాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు ప్రక్రియ జరపాలని అధికారులను ఆదేశించారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..