• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్ : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ 53.50 క్వింటాళ్ల స్వాధీనం చేసుకున్న త్రీటౌన్ పోలీసులు..

Bypentam swamy

Nov 21, 2024

అక్షర న్యూస్ : తేది. 20.11.2024 నాడు పొన్నాల గ్రామ శివారులో బ్రిడ్జ్ వద్ద సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ పోలీస్ సిబ్బంది వారు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉదయం 09:00 గంటలకు కరీంనగర్ వైపు నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం నెం. TS36TA2536 గలది రాగా తనిఖీ చేయగా అట్టి వాహనం నందు 85 సంచులలో 53.50 క్వింటాళ్ల PDS బియ్యం కలవు, అట్టి వాహనం యొక్క డ్రైవరు నూనె శేకర్ తం. పోచయ్య, గ్రా: గ్రామం ఆకునూరు మండలం చేర్యాల తనిని విచారించగ అట్టి బియ్యనికి సంబందించి ఎలాంటి రశీదులు చూపకపోవడంతో బియ్యాన్ని మరియు వాహనాన్ని స్వాదినపర్చుకోని కేసు నమోదు నమోదు చేసి పై నిందితున్ని అరెస్టు చేయడం జరిగిందని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..